Random Video

Union Budget 2019 : మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ || Oneindia

2019-07-05 2 Dailymotion

Finance minister Nirmala Sitharaman broke with the tradition and held a bahi khaata instead of a briefcase.CEA describes the red cover that replaces briefase for the first time, calls it the traditional 'bahi khata'. CEA says the traditional 'bahi khata' symbolises departure of slavery from our western thought.
#UnionBudget2019
#NiramalSitharaman
#UnionBudget
#bjp
#modi
#Financeminister
#Parliament

ఆర్థిక మంత్రిగా అరంగేట్రం చేశాక.. తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు నిర్మలా సీతారామన్‌. యధావిధిగా అన్ని వర్గాలూ అంతో ఇంతో ఆశల పల్లకిలో విహరించడం సహజం. అయిదేళ్లపాటు అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో (అడపాదడపా పీయూష్‌ గోయల్‌) సాగిన ఆర్థిక శాఖ.. ఎన్నో కొత్త మార్పులు, వివాదాలకు వేదికగా నిలిచింది. ఇప్పుడు 2.0 లోకి అడుగుపెట్టిన మోదీ సర్కారు తొలిసారి ఒక మహిళకు అత్యంత బరువైన ఆర్థిక శాఖ పగ్గాలు అప్పజెప్పింది.